What food would you say is your specialty?
Anything in Youtube
movierulz#newmovies#ibomma#netflix#amazon prime
What food would you say is your specialty?
Anything in Youtube
What alternative career paths have you considered or are interested in?
Astrology, Numerology, Agriculturist
How much would you pay to go to the moon?
It’s not about Money…It’s all about Living More
What is your favorite form of physical exercise?
Volleyball
What skill would you like to learn?
What kind of cabbage did you think NASA posted?
Method: NASA has been sharing its research related topics with users on its official Instagram page. In this background, all the users were surprised when a photo with a shape like a cabbage skin was posted. NASA mentions in its post that it has to guess what the shape is before knowing what it is.
Method: NASA has been sharing its research related topics with users on its official Instagram page. In this background, all the users were surprised when a photo with a shape like a cabbage skin was posted. NASA mentions in its post that it has to guess what the shape is before knowing what it is.
List three jobs you’d consider pursuing if money didn’t matter.
By : somu
Update: 2023-09-27 09:38 GMT






విధాత: నాసా (NASA) తన అధికారిక ఇన్‌స్టా పేజీలో తన పరిశోధనలకు సంబంధించిన అంశాలను యూజర్లతో పంచుకుంటూ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఒక క్యాబేజీ తొక్క లాంటి ఆకారం ఉన్న ఫొటోను పోస్ట్ చేయడంతో యూజర్లు అందరూ అవాక్కయ్యారు. పోస్టులో అది ఏంటో తెలుసుకునే ముందు ఆ ఆకారం దేనిదో ఊహించాలని నాసా తన పోస్టులో ప్రస్తావించింది.
దీంతో కొందరు వాల్‌నట్ అని, మరికొందరు క్యాబేజీ తొక్క అని, రావియోలీ అనే పాస్తా ఐటం అని రకరకాల కామెంట్లు చేశారు. అయితే తర్వాత నాసా ఇచ్చిన వివరణ చూసి అవాక్కయ్యారు. క్యాబేజీలా ఆ ఫొటోలో ఉన్నది ఒక అంతరిక్ష వస్తువు (Celestial Body) అని నాసా తన వివరణలో పేర్కొంది. చుట్టూ రంగు రంగుల వలయాలతో అందంగా కనిపించే శని గ్రహం చుట్టూ తిరిగే చందమామే ఈ ఫొటోలో ఉన్న వస్తువని తెలిపింది. దాని పేరు పాన్ అని వెల్లడించింది.https://www.instagram.com/p/CxoWBD_pFhM/embed/captioned/?cr=1&v=14&wp=540&rd=https%3A%2F%2Fvidhaatha.hocalwire.in&rp=%2Fstory%2Fadd%3Fpage%3D1%26storyId%3D3613#%7B%22ci%22%3A1%2C%22os%22%3A1203.1000000014901%2C%22ls%22%3A832.7000000029802%2C%22le%22%3A1189.6000000014901%7D
ఇది శని (Saturn) కి ఉన్న ఉపగ్రహాల్లో అత్యంత లోపలికి ఉండే ఉపగ్రహం. శని గ్రహానికి లెక్కలేనన్ని చందమామలు ఉండగా.. వాటిలో ఇప్పటి వరకు 145 చందమామల గురించే మనకు తెలుసు. వాటిలో ఒకటి ఈ పాన్. దీనిని తొలిసారిగా 1990లో వోయజ్ 2 స్పేస్ క్రాఫ్ట్ తీసిన ఫొటోలను చూసి కనుగొన్నారు. వాల్‌నట్ ఆకారంలో 35-23 కి.మీ. వెడల్పుతో ఈ ఉపగ్రహం ఉంటుంది.
శని చుట్టూ ఉన్న వలయాల్లో అత్యంత లోపలి వలయంలో ఉంటూ ఆ గ్రహం చుట్టూ పరిభ్రమిస్తోంది. వోయజర్ 2 దీనిని కాస్త దూరంగానే ఫొటో తీయగా.. ప్రస్తుతం శని పరిశోధనకు నాసా పంపిన కాసినీ అంతరిక్ష నౌక దీనికి అత్యంత సమీపానికి వెళ్లి రెండు ఫొటోలు తీసింది. ఒకటి పాన్ పైనుంచి మరొకటి దాని కింది భాగం నుంచి వివిధ కోణాల్లో ఫొటోలను తీసి పంపిందని నాసా పేర్కంది.
What’s the best piece of advice you’ve ever received?
How do you celebrate holidays?